రాష్ట్రవ్యాప్తంగా జాగృతిని విస్తృత పరుస్తున్నాం: కవిత

తెలంగాణ జాగృతిని రాష్ట్రవ్యాప్తంగా విస్తృత పరుస్తున్నామని MLC కవిత తెలిపారు. సీఎం రేవంత్ కనీసం జై తెలంగాణ అనడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో పరిపాలన కుంటుపడిందని, సంపూర్ణ రైతు రుణమాఫీ కాలేదన్నారు. కొత్తగూడెంలో బుధవారం నిర్వహించిన తెలంగాణ జాగృతి విస్తృత సమావేశంలో సీపీఎం జిల్లా నాయకుడు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి వీరన్న తన అనుచరులతో కలిసి కవిత సమక్షంలో జాగృతిలో చేరారు. ఆయనకు కవిత జాగృతి కండువాను కప్పి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్