చైనాపై గూఢచర్యం చేస్తున్నాం: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీకి ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాపై ఇరాన్ యుద్ధంలో చైనా మద్దతు ఇస్తుందనే ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ఈ సందర్భంగా అమెరికా, చైనా దేశాలు పరస్పరం గూఢచర్యం చేసుకుంటున్నాయని, అమెరికాలో కంటే చైనాలో జరుగుతున్న విషయాలే తమకు ఎక్కువగా తెలుస్తాయని ట్రంప్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆయన ఇరు దేశాల మధ్య ఉన్న నిఘా సంబంధాలపై స్పష్టతనిచ్చారు.

సంబంధిత పోస్ట్

✕
✕