మనం కొట్టినాం: రష్మిక మందన్న

విజయ్‌ దేవరకొండ హీరోగా గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కించిన తాజా చిత్రం 'కింగ్డమ్'. ఈ చిత్రం గురువారం థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈ మూవీ విజయంపై నేషనల్ క్రష్ రష్మిక మందన్న తాజాగా స్పందించారు. "కింగ్డమ్ సినిమాతో 'మనం కొట్టినాం'. ఇది నీకు మరియు నిన్ను ప్రేమించే వారందరికీ ఎంత ముఖ్యమైనదో నాకు తెలుసు." అంటూ విజయ్ దేవరకొండను ట్యాగ్ చేసి రష్మిక ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్