ఎంకే 18 మాడ్ 2 కింగ్‌ఫిష్‌ను సీజ్ చేశాం: ఐఆర్జీసీ

హోర్ముజ్ జలసంధిలో అమెరికాకు చెందిన ఎంకే మాడ్ 2 కింగ్‌ఫిష్ అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నామని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్జీసీ) పునరుద్ఘాటించింది. ఈ డ్రోన్ అత్యాధునిక టెక్నాలజీతో, సోనార్, ప్రెసిషన్ నేవిగేషన్ సిస్టమ్‌తో కూడుకున్నదని, దీని విలువ కొన్ని మిలియన్ డాలర్లు అని ఐఆర్జీసీ ప్రతినిధి సెకండ్ బ్రిగేడియర్ జనరల్ హుస్సేన్ మెహెబి తెలిపారు. అమెరికా జలాంతర్గాములను లక్ష్యంగా చేసుకున్న తమ నేవీకి ఇది వేటాడే క్షేత్రంగా మారిందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕