మనమూ ఓ చేయి వేయాలి

*వివాహాలు, ఇతర వేడుకలు, భారీ సమావేశాల్లో మిగిలిన ఆహారాన్ని అవసరార్థులకు పంచే స్వచ్ఛంద సంస్థలకు అందజేయవచ్చు.
*ఆహార వృథా నియమాలను మనం పాటిస్తూ.. భావితరాలకూ నేర్పించాల్సిన ఆవశ్యకతను గుర్తెరగాలి.
*చాలా చోట్ల స్వచ్ఛంద సంస్థలు ఆ ప్రాంతంలో మిగులు ఆహారాన్ని సేకరించి అన్నార్తులకు పంచిపెడుతున్నారు.
*ఆటు ఆహారవృథా నియంత్రణకు.. ఇటు అవసరార్థుల ఆకలిబాధను తీర్చడానికీ కృషి చేస్తున్నారు.
*ఇలాంటి ప్రయత్నాన్ని వ్యక్తిగతంగానూ అందరం అలవరచుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్