అంతరిక్షంలో కూడా మా ఆయుధాలున్నాయి: అమెరికా స్పేస్‌ ఫోర్స్‌

అంతరిక్షంలో తమ ఆయుధాలు ఉన్నాయని అమెరికా స్పేస్‌ ఫోర్స్‌ తొలిసారి అధికారికంగా ధ్రువీకరించింది. అయితే అవి ఏ రకమైన ఆయుధాలు, వాటి సామర్థ్యం ఏమిటన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. అంతరిక్షంలో అమెరికా సైనిక సామర్థ్యాలపై చర్చ జరుగుతున్న వేళ ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, అమెరికా ప్రకటనతో మిగతా దేశాలు భయాందోళనకు గురవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕