‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ & రేటింగ్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఇవాళ థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం కామెడీ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా, మాజీ ప్రియుడిగా, భర్తగా వెంకటేశ్ యాక్టింగ్ ఇరగదీశారు. ఐశ్వర రాజేశ్, మీనాక్షి తమ పాత్రలో చెలరేగిపోయారు. ఫస్టాఫ్ క్రేజీగా సాగితే.. సెకండాఫ్ కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి.
రేటింగ్: 3/5

సంబంధిత పోస్ట్