పిల్లలు లేని తల్లిదండ్రుల గురించి ఆలోచించాలి: తీన్మార్ మల్లన్న

తెలంగాణ శాసనమండలిలో తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని, ఇతర దేశాల్లోనూ ఇలాంటి చట్టాలు ఉన్నాయని ఎమ్మెల్సీ తీన్మార్ పేర్కొన్నారు. అయితే, పిల్లలు లేని తల్లిదండ్రుల గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్