సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: ఎంపీ చామల (వీడియో)

TG: పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని MP చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. BRS పార్టీకి ఈ తీర్పు చెంపపెట్టు లాంటిదని విమర్శించారు. కోర్టుతోనే అనర్హత వేటు వేయించాలన్న BRS ప్రయత్నం విఫలమైందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో BRSకు సున్నా సీట్లు వచ్చినట్లు గుర్తు చేశారు. BRS పార్టీకి ఏ ఎన్నికలు వచ్చినా సున్నా సీట్లు ఖాయమని స్పష్టం చేశారు.
VIDEO CREDITS: BIG TV

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్