రెండో మ్యాచ్ లో పుంజుకుని విజయం సాధిస్తాం: SRH కోచ్

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ రెండో మ్యాచ్‌లో పుంజుకుని విజయం సాధిస్తుందని కోచ్ డానియల్ వెటోరి తెలిపారు. జట్టులో కమిన్స్ లేకపోవడం వల్ల ఓటమి సంభవించిందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, తమకు అతడి లోటు కనిపించడం లేదని వెటోరి పేర్కొన్నారు. 200+ స్కోరు చేసిన తొలి మ్యాచ్‌లోనూ జట్టు ఓటమి పాలైంది.

సంబంధిత పోస్ట్