సింగరేణి నిధులపై చట్టం తీసుకువస్తాం: మంత్రి వివేక్

TG: డీఎంఎఫ్టీ నిధులు ఈ ప్రాంతంలోనే ఖర్చు చేసేలా త్వరలో చట్టం తీసుకువస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో పర్యటించి మాట్లాడారు. సింగరేణిలో నూతన గనుల ఏర్పాటు కోసం సీఎం రేవంత్‌తో మాట్లాడినట్లు తెలిపారు. జిల్లాలోని జైపూర్‌లో మరో 850 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. సింగరేణి ఒప్పంద కార్మికులకు వేతనాల పెంపు కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్