అలాంటి వారి వీసాలు రద్దు చేసి, స్వదేశానికి పంపిస్తాం: US

US వెళ్లే భారతీయులకు భారత్‌లోని యూఎస్ ఎంబసీ కీలక హెచ్చరిక జారీ చేసింది. వీసా ఇచ్చిన తరువాత కూడా తమ తనిఖీ ప్రక్రియ కొనసాగుతుందంటూ హెచ్చరించింది. యూఎస్ చట్టాలు లేదా వలస నిబంధనలను ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. అవసరమైతే వీసా రద్దు చేసి స్వదేశానికి పంపిస్తామని పేర్కొంది. ఇప్పటికే US ప్రభుత్వం అక్రమ వలసదారులను వెనక్కి పంపిస్తున్న నేపథ్యంలో ఈ హెచ్చరిక ప్రాధాన్యత సంతరించుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్