TG: అక్కడి సూర్యుడి ఇక్కడ ఉదయించినా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆనాడు దండం దొర అన్న వాళ్ల చేతిలో అధికారం పెట్టే విధంగా కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని చెప్పారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పారు. పందిరి వేస్తే కుక్క తోక తగిలి కూలినట్లు కాళేశ్వరం ప్రాజెక్టు తయారైందన్నారు.