యాదగిరిగుట్టను దేశంలోనే గొప్ప దేవాలయంగా మారుస్తాం: మహేశ్ కుమార్

TG: యాదగిరిగుట్టను మహా సంస్థానంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆలయ అభివృద్ధిలో ప్రాంతీయ భేదాలుండవని, తెలంగాణ సెంటిమెంట్‌లో భాగమైన ఈ గుట్టను దేశం కొలిచేలా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు. యాదగిరిగుట్టను దేశంలోనే గొప్ప దేవాలయంగా మార్చేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్