ఇరాన్‌ను అణ్వాయుధ దేశంగా మారనివ్వం: నెతన్యాహు

ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. ఇరాన్ ఉగ్రవాద పాలన నుంచి ఎదురయ్యే ముప్పును తొలగించేందుకు ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా సైనిక చర్య ప్రారంభించాయని తెలిపారు. ఇరాన్ ప్రజలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునేలా ఈ ఆపరేషన్ దోహదపడుతుందని, ఇరాన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధ దేశంగా మారనీయబోమని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్