ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం: అచ్చెన్నాయుడు

AP: ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబు ఉల్లి రైతులకు రూ.130 కోట్లు ఇచ్చారని, చంద్రబాబు మాట తప్పరని, సీమ రైతులకు జగన్ ఏం చేశారో చెప్పాలని, రైతులకు ఏం చేశారో జగన్ బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. సూపర్-6 హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్