పరిశ్రమల ప్రోత్సాహం ద్వారా ఉద్యోగాలు కల్పిస్తాం: సీఎం చంద్రబాబు

పరిశ్రమల ప్రోత్సాహం ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. పారిశ్రామికవేత్తలకు ఉత్తమ విధానం తీసుకువచ్చామని తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణకు ఎంఎస్‌ఎంఈ పాలసీ తీసుకువచ్చామని, కనీసం 22 లక్షల ఎంఎస్‌ఎంఈల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. అమరావతిలో జరిగిన శాసన సభ బడ్జెట్‌ సమావేశాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్