48 గంటల్లో రేషన్ కార్డు అందిస్తాం: పొన్నం

TG: అర్హులు దరఖాస్తు చేసుకుంటే 48 గంటల్లో రేషన్ కార్డు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆదివారం HYD నాంపల్లి, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాలకు చెందిన 361 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి మాట్లాడారు. సన్నబియ్యం పంపిణీతో పాటు ORR పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్లు, త్వరలోనే 2 లక్షల మంది ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇస్తామని ప్రకటించారు.

సంబంధిత పోస్ట్