అసెంబ్లీ సమావేశాల్లో లగచర్ల సమస్యలను లెవనెత్తుతాం: KTR

తెలంగాణ భవన్‌లో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని లగచర్ల ఫార్మా బాధితులు కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో లగచర్ల సమస్యలను లెవనెత్తుతామన్నారు. లగచర్లలో భూసేకరణ రద్దు అయ్యేదాకా పోరాటం చేస్తామని.. అండగా ఉంటామని లగచర్ల బాధితులకు భరోసానిచ్చారు. ప్రభుత్వం వేధింపులను మానుకొని బాధితుల డిమాండ్లను పరిష్కరించాలన్నారు. లగచర్లలో భూసేకరణ రద్దు అయ్యేదాకా తమ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుందన్నారు.

సంబంధిత పోస్ట్