భవిష్యత్‌లో ఎగుమతులపై ఆధారపడటం తగ్గించుకుంటాం: నిర్మలమ్మ

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్‌ను రూపొందించామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. నిలకడగా అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇది ప్రధాని ఆలోచనలను ఆచరణలో పెట్టే బడ్జెట్ అని పేర్కొన్నారు. ఆర్థిక స్థిరాభివృద్ధికి ఆరు కీలక అంశాలకు ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. యువశక్తిపై దృష్టి పెట్టిన ఈ బడ్జెట్ ప్రపంచ మార్కెట్‌తో పోటీపడేలా ఉందని, ప్రపంచ అనిశ్చితుల మధ్య కూడా భారత్ వేగంగా ఎదుగుతుందని, భవిష్యత్తులో ఎగుమతులపై ఆధారాన్ని తగ్గిస్తామని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్