సాగునీటిని విడుదల చేయకుంటే ధర్నా చేస్తాం: పద్మా దేవేందర్ రెడ్డి

TG: ఘనపూర్ ప్రాజెక్టు ఆయకట్టుకు 4 రోజుల్లో సాగునీటిని విడుదల చేయాలని.. లేదంటే మెదక్, నర్సాపూర్ నియోజక వర్గాల రైతులతో పెద్ద ఎత్తున మెదక్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తామని BRS నాయకురాలు పద్మా దేవేందర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి హెచ్చరించారు. మెదక్ కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చి మాట్లాడారు. నీటిని విడుదల చేయకపోతే రైతులతో కలసి పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్