గంటలోనే ఆరు వికెట్లు తీస్తాం.. భారత్‌కు ఇంగ్లాండ్‌ కోచ్ సవాల్ (వీడియో)

లార్డ్స్‌లో భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్ట్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 4వ రోజు ఆటను 58/4తో ముగించిన టీమిండియా.. విజయానికి ఇంకా 135 పరుగుల దూరంలో ఉంది. టీమిండియా చేతిలో ఆరు వికెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ క్రమంలో ఇంగ్లాండ్ అసిస్టెంట్ కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్ భారత్‌కు సవాల్ చేశారు. ఐదు రోజు మొదటి గంటలోనే ఆరు వికెట్లు తీసి ఇండియాను ఓడిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్