మాజీ మంత్రి కేటీఆర్ పై అడ్డగోలుగా మాట్లాడితే తోలు తీస్తామని బీఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోత్ కవిత హెచ్చరించారు. అద్దంకి దయాకర్ కేటీఆర్ పుట్టుక గురించి మాట్లాడటం సిగ్గుచేటని, ఆయన తల్లికి కూడా ఇలా మాట్లాడితే దవడ పగలగొడుతుందని తీవ్రంగా విమర్శించారు. సీతక్క మేడారం గద్దెలు కూలి ఒక పిల్లగాడు కాలు కోల్పోయినా ఇంకా ఎలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.