నాటో నుంచి వైదొలుగుతాం: ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నాటో నుంచి తమ దేశాన్ని తప్పించే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ అంశంపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నాటో నుంచి వైదొలగుతామని ‘ది టెలిగ్రాఫ్‌’ పత్రికలో ట్రంప్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్