మధ్య వేలికి బంగారు ఉంగరం ధరిస్తే అశుభం: పండితులు

చాలా మంది చేతికి ఉన్న అన్ని వేళ్లకూ బంగారు ఉంగరాలు ధరిస్తారు. అయితే మధ్య వేలికి బంగారు ఉంగరం ధరించడం అశుభం అని పండితులు చెబుతున్నారు. ఇది శనికి సూచన అని, మధ్య వేలికి బంగారు ఉంగరం పెట్టుకుంటే డబ్బు కొరత ఏర్పడుతుందని పేర్కొంటున్నారు. ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయని సూచిస్తున్నారు. ఇక బొటను వేలికి కూడా బంగారు ఉంగరం ధరించకూడదు. దానికి బదులుగా వెండి ఉంగరం ధరిస్తే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్