2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్ (వీడియో)

2026 సంవత్సరానికి న్యూజిలాండ్ ఘన స్వాగతం పలికింది. భారత్ కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ఆ దేశం కొత్త ఏడాదిని స్వాగతించింది. ఆనందోత్సాహాల మధ్య న్యూజిలాండ్ ప్రజలు నూతన సంవత్సరాన్ని ఆహ్వానించారు. ఆక్లాండ్ లో భారీగా క్రాకర్స్ కాల్చి న్యూఇయర్ వేడుకలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సమోవాలో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమైన ఎనిమిదిన్నర గంటలకు మనం 2026లోకి అడుగుపెడతాం.

సంబంధిత పోస్ట్