మూడు వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్

లక్నో వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచులో భారత బౌలర్లు చెలరేగుతున్నారు. భారత బౌలర్ల ధాటికి 5.5 ఓవర్లలో 44 పరుగుల వద్ద విండీస్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. కమిల్ పూరన్ 12, హెట్మెయర్ 5 పరుగులు చేయగా రోవ్‌మన్ పావెల్ డకౌట్ అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕