వారికి వర్క్‌ఫ్రమ్‌హోం ప్రకటించిన కంపెనీలు

భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు తీవ్రమైన నేపథ్యంలో ఛండీగఢ్, గురుగ్రామ్, నోయిడా, ఢిల్లీ, జయపుర్, అహ్మదాబాద్ ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న వారికి కొన్ని కొన్ని కంపెనీలు వర్క్‌ఫ్రమ్‌హోం సదుపాయాన్ని కల్పించాయి. హెచ్‌సీఎల్, టెక్, ఈవై, కేపీఎంజీ, డెలాయిట్ కంపెనీలు తమ ఉద్యోగులకు ఈ సదుపాయాన్ని కల్పించాయి. అలాగే విదేశాలకు ప్రయాణాలను కూడా విరమించుకోవాలని తెలిపాయి.

సంబంధిత పోస్ట్