నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో సత్తా చాటింది. విడుదలకు ముందే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.60 కోట్ల వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది.