రేగు పండ్లు తింటే ప్రయోజనాలో!

చలికాలంలో లభించే రేగు పండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల ఎముకలు, కండరాలు బలపడతాయని ఆరోగ్య నిపుణుల చెబుతున్నారు. ఇవి రక్త ప్రసరణ, జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. కడుపులో మంట, మలబద్ధకం, చర్మ సమస్యలు తగ్గుతాయి. కొలెస్ట్రాల్, షుగర్ స్థాయిలను అదుపులో ఉంచడంతో పాటు, క్యాన్సర్ కారకాలను నిరోధించడంలో కూడా ఇవి సహాయపడతాయని నిపుణులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్