కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) : ఉద్యోగి బేసిక్ పే, DA నుండి 10% జమ చేస్తే, ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని జమ చేస్తుంది. ఈ డబ్బును ఫండ్స్‌లో పెట్టుబడి పెడతారు, కాబట్టి పెన్షన్ మార్కెట్ పనితీరుపై ఆధారపడి ఉంటుంది. పదవీ విరమణ సమయంలో, మొత్తం కార్పస్ ఫండ్‌లో 60% వరకు ఉద్యోగి తీసుకోవచ్చు.
తెలంగాణ హైకోర్టులో రేవంత్‌రెడ్డికి ఊరట