‘ప్యారడైజ్' తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే?

'ప్యారడైజ్' సినిమా తొలిరోజు (ఇప్పటివరకు) భారతదేశంలో నెట్ కలెక్షన్లుగా రూ.34.51 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వెబ్ సైట్ Sacnilk తెలిపింది. ఈ వసూళ్లు నాని కెరీర్ లోనే అతిపెద్ద ఓపెనింగ్ డే కలెక్షన్లుగా నిలిచాయి. తెలుగులో అత్యధిక వసూళ్లు రాగా, హిందీలో కూడా మంచి స్పందన లభించింది. తమిళంలో మాత్రం వసూళ్లు తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. గతంలో 'దసరా' సినిమాకు రూ.23.20 కోట్లు, 'హిట్-3'కి రూ.21 కోట్లు తొలిరోజు వసూళ్లు వచ్చాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕