ప్రభాస్ 'రాజాసాబ్' తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే?

ప్రభాస్ నటించిన 'రాజాసాబ్' చిత్రం విడుదలైన తొలి రోజు ఇండియాలో సుమారు రూ.45 కోట్ల నెట్ వసూలు చేసింది. ప్రీమియర్లతో కలిపి మొత్తం రూ.54 కోట్ల వరకు వచ్చాయని, ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.90 కోట్ల గ్రాస్ ఓపెనింగ్ నమోదు చేసిందని 'sacnilk' తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల రేట్ల పెంపు కొనసాగుతుండగా, తెలంగాణలో పెంపు మెమోను హైకోర్టు సస్పెండ్ చేసింది.

సంబంధిత పోస్ట్