తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఎలా ఉన్నాయంటే?

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో స్కిన్‌లెస్ చికెన్ కేజీ రూ.250 నుంచి రూ.280 వరకు అమ్ముడవుతోంది. వరంగల్, ఖమ్మంలో రూ.250 వరకు అమ్ముతున్నారు. విశాఖలో రూ.250, రాజమండ్రి, చిత్తూరులో రూ.280, శ్రీకాకుళంలో రూ.220 వరకు ధరలున్నాయి. హైదరాబాద్‌లో ఒక్కో గుడ్డు ధర రూ.6గా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్