విమాన రంగంలో "MAYDAY" అనే పదానికి అర్థమిదే (వీడియో)

అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్తున్న ఎయిరిండియా AI171 విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఇందులో విమానంలోని 242 మందితో పాటు మెడికల్ కళాశాలకు చెందిన 50 మంది విద్యార్దుల వరకు చనిపోయారు. మొత్తం 290 మంది దుర్మరణం చెందారు. అయితే పైలెట్లు "MAYDAY" అనే సంకేతాన్ని విమాన నియంత్రణ కేంద్రానికి చేరవేశారు. వారు స్పందించే లోపు క్షణాల్లో విమానం కుప్పకూలింది. ఇప్పుడు అసలు ఆ మేడే అంటే ఏమిటనే చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం.

సంబంధిత పోస్ట్