కేసీఆర్ కట్టిన వాటికి రిబ్బన్ కటింగ్‌లు తప్ప ఏం చేశారు?: KTR

TG: కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో నాలుగున్నర లక్షల కోట్ల అప్పు చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. 'ఇంత అప్పు చేసి ఒక్క ఇటుక పెట్టలేదు, ఒక్క చెక్‌డ్యాం కట్టలేదు. కేసీఆర్ కట్టిన వాటికి రిబ్బన్ కటింగ్‌లు తప్ప రేవంత్ రెడ్డి కొత్తగా చేసింది ఒక్కటీ లేదు' అని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్