30 నెలలైనా పిల్లలు పుట్టకపోతే ఏమనాలి?.. కాంగ్రెస్‌పై KTR విమర్శలు

TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై KTR తీవ్ర విమర్శలు గుప్పించారు. అభివృద్ధి చేయలేదని అడిగితే.. ఎంత కండలు తిరిగిన పెహల్వాన్ అయినా 3 నెలల్లో పిల్లలు పుట్టిస్తాడా? అని సీఎం అంటున్నారని, సరే మరి 30 నెలలైనా పిల్లలు పుట్టకపోతే ఏమనాలని ప్రశ్నించారు. నపుంసకులు అనాలా? అని ఎద్దేవా చేశారు. తెలంగాణను బంగారు పల్లెంలో పెట్టి ఇస్తే సర్వనాశనం చేశారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్