వ్యవసాయ మార్కెటింగ్ అంటే ఏంటి..?

వ్యవసాయ మార్కెటింగ్ అంటే రైతు పంటను సరైన ధరకు, సరైన స్థలంలో విక్రయించే విధానం. ఇది రైతుకు గిట్టుబాటు ధర, నిల్వ, రవాణా, గ్రేడింగ్, సమాచారం వంటి సౌకర్యాలు అందిస్తుంది. ఇందులో ముఖ్యంగా ప్రాథమిక మార్కెట్లు (గ్రామ సంతలు), ద్వితీయ/మండీ మార్కెట్లు, అంతిమ/నగర మార్కెట్లు, సంతలు, క్రమబద్ధ మార్కెట్లు, సహకార మార్కెట్లు, డిజిటల్ మార్కెట్లు/e-NAM. వీటన్నిటి ద్వారా రైతు మధ్యవర్తులపై ఆధారపడకుండానే తన పంటకు మార్కెటింగ్‌ చేసుకొని లాభం పొందవచ్చు.

సంబంధిత పోస్ట్