సీపీఆర్ అంటే ఏమిటి? దాని వల్ల లాభాలివే!

భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు తీవ్ర ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా హార్ట్‌ఎటాక్ మరణాలు అధికమవుతుండగా, దేశంలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. తాజా గణాంకాల ప్రకారం, ప్రతి గంటకు సుమారు 250 మంది గుండె సమస్యలతో మరణిస్తున్నారు. 2007–2013 మధ్య హార్ట్ డిసీజ్ మరణాల శాతం 22% ఉండగా, 2021–2023 నాటికి ఇది 31%కి పెరిగింది. ఈ నేపథ్యంలో, ప్రజలు తమ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్