ఇవాళ కేజీ చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్, కామారెడ్డిలో కేజీ స్కిన్ లెస్ చికెన్ ధర రూ.240గా ఉంది. అటు ఏపీలోని విజయవాడ, గుంటూరులో గత వారం స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.220 ఉండగా, ఇవాళ రూ.240కి విక్రయిస్తున్నారు. వినాయక నిమజ్జనాలు ముగియడం, ఆదివారం కావడంతో చికెన్ అమ్మకాలు భారీగా పెరిగే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్