పాలకూర సాగుకు ఎలాంటి ఎరువులు వాడాలి?

పాలకూర సాగుకు ఎకరానికి 10–12 కిలోల విత్తనాలు అవసరం. విత్తనాలను 20×10 సెంటీమీటర్ల దూరంలో, 3–4 సెంటీమీటర్ల లోతులో నాటాలి. మొలకలు 8–10 రోజుల్లో వస్తాయి. ఎకరాకు 6–8 టన్నుల పశువుల ఎరువు, 10 కిలోల నత్రజని, 10 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్‌ వేయాలి. విత్తిన వెంటనే నీరు పెట్టి, తేమను బట్టి ప్రతి 7–10 రోజులకు నీటితడి ఇవ్వాలి. పురుగుల నివారణకు మలాథియన్‌ లేదా కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ మందులతో పిచికారీ చేయాలి.

సంబంధిత పోస్ట్