FZ1073లో అసలు ఏం జరిగింది?.. కోపైలట్ చుట్టూ మిస్టరీ

దుబాయ్‌ నుంచి టెల్‌అవీవ్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్‌ FZ1073 విమానంలో సెప్టెంబరు 30న చోటుచేసుకున్న ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రయాణ సమయంలో కాక్‌పిట్‌లో కెప్టెన్‌, కోపైలట్‌ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. పరిస్థితి అదుపుతప్పడంతో కోపైలట్‌ కెప్టెన్‌పై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఘటనపై లోతైన దర్యాప్తు ఎవరు చేపట్టాలి, కోపైలట్‌ను ఏ దేశం విచారించాలి అనే అంశంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాక్‌పిట్‌లో అసలు ఏం జరిగింది, కోపైలట్‌ దాడికి కారణమేంటన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕