స్నేహ‌బంధం బలపడాలంటే ఏం చేయాలి?

* ఆత్మీయ స్పర్శలు, భుజం భుజం కలిపి నడవడాలు.. ఇలాంటివి స్నేహాన్ని మరింత దగ్గర చేస్తాయి.
* వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ.. అప్పుడప్పుడు ఓ సరదా పార్టీ.. క్రమం తప్పకుండా ఉండాలి.
* స్నేహ బంధానికి న‌మ్మ‌కం ముఖ్యం. తనతో ఏమైనా పంచుకోవచ్చు అని ఫ్రెండ్‌తో భరోసా కల్పించగలగాలి.
* మనలాగే మ‌న స్నేహితుడు వాళ్లూ ఉండాలనుకోవద్దు. మనకే అత్యధిక సమయం కేటాయించాలనుకోవద్దు. ఇలాంటి అంచనాలు, ఆశించడాలు వదిలితేనే ముందుకెళతాం.

సంబంధిత పోస్ట్