మల్లెపూలు విరగపూయాలంటే ఏం చేయాలి?

మల్లెపూలు విరగపూయాలంటే కొన్ని సులభమైన గార్డెనింగ్ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయని వ్యవసాయ నిపుణుల సూచిస్తున్నారు. పూత సీజన్ తర్వాత కొమ్మలను కత్తిరించడం (ప్రూనింగ్) తప్పనిసరి. అలాగే నెలకు ఒకసారి ఆర్గానిక్ ఎరువులు వేయడం ద్వారా మొక్క బలంగా పెరిగి ఎక్కువ పూలు ఇస్తుంది. ఇంటి వద్ద తయారు చేసే ద్రవ ఎరువు కోసం ఒక లీటర్ పల్చటి మజ్జిగలో రెండు టీస్పూన్ల ఆవాల పొడి కలిపి రెండు గంటలు ఉంచాలి. ఈ మిశ్రమాన్ని వారానికి ఒకసారి చిన్న గ్లాస్ మోతాదులో మొక్కకు వేయాలి. ఇది మొక్క ఎదుగుదలను పెంచి పూల దిగుబడిని పెంచుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్