పిల్లలు సిరప్ తాగిన తర్వాత వాంతి చేసుకుంటే ఏం చేయాలి?

పిల్లలకు సిరప్ మందు ఇచ్చిన తర్వాత వారు వాంతి చేసుకుంటే, సమయాన్ని బట్టి మళ్లీ డోస్ ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయించుకోవాలని ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్లు సూచిస్తున్నారు. 30 నిమిషాలలోపు వాంతి చేసుకుంటే అదే డోస్‌ను మళ్లీ ఇవ్వాలని, 30 నుంచి 60 నిమిషాల మధ్యలో వాంతి చేసుకుంటే సిరప్ ఆనవాళ్లున్నాయో లేదో చూసి నిర్ణయం తీసుకోవాలని, గంట దాటిన తర్వాత వాంతి చేసుకుంటే మళ్లీ డోస్ అవసరం లేదని తెలిపారు. తరచుగా వాంతులు అవుతున్నా, పరిస్థితిలో మార్పు లేకపోయినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్