భారత్ బంద్ ప్రభావం ఎలా ఉంటుందంటే?

బ్యాంకులు, పోస్టాఫీసులు మూతపడే అవకాశం ఉంది. బస్సులు, రైళ్లు, రోడ్డు రవాణా సేవల్లో అంతరాయం ఏర్పడవచ్చు. మైనింగ్, నిర్మాణం, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేయకపోవచ్చు. కొన్ని దుకాణాలు, మార్కెట్లు బంద్‌లో పాల్గొనవచ్చు. ప్రజలకు అవసరమైన కొన్ని సేవలు తాత్కాలికంగా నిలిచిపోవచ్చు. అయితే అత్యవసర సేవలు (ఆసుపత్రులు, ఫార్మసీలు) మాత్రం అందుబాటులో ఉంటాయి.

సంబంధిత పోస్ట్