బుచ్చిబాబూ... నువ్వే హీరో అయితే ఏం కట్ చేస్తావ్: జగపతిబాబు

సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీకి వచ్చిన బుచ్చిబాబు సానా, తన సినిమాల్లో హీరో పాత్రలకు ఏదో ఒక లోటు పెట్టి ఎమోషన్ పండించడం ఒక సెంటిమెంట్ గా మారింది. 'పెద్ది' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడిని ఇంటర్వ్యూ చేసిన జగపతిబాబు, 'నువ్వు హీరో అయితే ఈసారి ఏం కట్ చేస్తావ్?' అని సరదాగా అడిగారు. దీనికి బుచ్చిబాబు తనకు యాక్టింగ్ రాదని, సైడ్‌లో నిలబడటం కూడా చేతకాదని ఒప్పుకున్నాడు. తన తదుపరి ప్రాజెక్ట్స్‌లో ఈ సెంటిమెంట్ ను పక్కనపెట్టి, పక్కా కమర్షియల్ స్క్రీన్ ప్లేతో వస్తానని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్