బిహార్ ప్రజల తీర్పు ఎటువైపో.. అసెంబ్లీ ఫలితాలపై ఉత్కంఠ!

బిహార్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఇంకొన్ని గంటల్లో ఫలితాలు తేలిపోనున్నాయి. 1951 తర్వాత రాష్ట్ర చరిత్రలోనే ఈసారి అత్యధికంగా దాదాపు 67.13 శాతం పోలింగ్‌ నమోదైంది. దీంతో విజయం ఎవరిని వరించనుందా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ అధికార ఎన్డీయే కూటమి వైపు మొగ్గు చూపినప్పటికీ.. తుది ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత పోస్ట్