VIDEO: ప్రాణం తీసిన వాట్సాప్ చాటింగ్

TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మంచుపల్లి (M) చుంచుపల్లిలో విషాద ఘటన జరిగింది. స్కూల్లో 7వ తరగతి చదువుతున్న బాలికతో 9వ తరగతి బాలుడు చేసిన వాట్సాప్‌ చాటింగ్ అతని ప్రాణం తీసింది. బాలిక కుటుంబసభ్యులు ఇది గమనించి మనోజ్(15)ను బెదిరించడంతో బాలుడు భయపడి  గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు ఖమ్మం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. దీంతో బాలుడి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

సంబంధిత పోస్ట్