టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ప్రధాన పాత్రలో, వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎల్లమ్మ’ మూవీ రిలీజ్‌పై అప్డేట్ వచ్చింది. 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ముందుగా ఈ తేదీకి ప్రభాస్-సందీప్ వంగా ‘స్పిరిట్’ రిలీజ్ కావాల్సి ఉండగా, పోస్ట్‌పోన్ అయింది. దీంతో ఎల్లమ్మ రిలీజ్‌కు ప్లాన్ చేశారు. ఈ మూవీలో దేవిశ్రీ ప్రసాద్ ‘పర్షి’ పాత్రలో కన్పించనున్నారు. అనంతిక హీరోయిన్గా నటిస్తున్నట్లు సమాచారం.